Friday, June 13, 2025

తెలుగు లో చదివి తెలుగుని కాపాడే ఒక నాయకుడు లేని సైన్యం

రాజకీయా నాయకులూ, సినిమా వాళ్ళు, డబ్బున్న వాళ్ళు మరియు ఉద్యోగస్తుల పిల్లలు.. ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనే చదవాలి..


మన లాంటి సామాన్య పౌరులు ఏ వసతులు లేని సర్కారు బడి లో...

తెలుగు లోనే చదివి తెలుగుని కాపాడాలి...

Saturday, January 22, 2011

Indian Premier Leage... వేలం వేయుట చట్టబద్దమా ...?

వేలం  వేయుట చట్టబద్దమా ...?
మన   రాజ్యాంగం  ప్రకారం  మనుష్యులను వేలం  వెయ్యచ్చా  ?
ఇలా అని మన రాజ్యాంగం లో రాసి  ఉందా?
ఇలా వేలం వెయ్యుచ్చు అని ఎవరు చెప్పారు ?
ఇలా వేలం వేసి ఆడటం చట్టబద్దం కాదు , ఇవ్వని చూడాల్సిన ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు ..,
డబ్బులు ఇస్తే ఎంత పని చెయ్యడానికైనా సిద్దం గా వుంది ఈ ప్రభుత్వం ..
ఆవసరమైతే   రాజ్యాంగం  ను కూడా మారుస్తుందే మో  ఈ చేతకాని  ప్రభుత్వం ....
పేద వాడి నోటి కి చేతి నిండా అన్నం పెట్ట లేని ఈ ప్రభుత్వం.. ప్రగల్భాలు పలుకుతుంది...
ప్రపంచం లో పేద  ప్రజల గురించి పట్టించుకోని ఏకైక ప్రభుత్వం ... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ...
-------------------------------- సామాన్య పౌరుడు..

Friday, January 21, 2011

జన దీక్ష్య

సాగర తీరాన సముద్రం చిన్న బొయేల ...
తెలుగు ప్రజల పౌరషం ప్రతి ధ్వనించేలా ....
తెలుగు  వీరుల ఆత్మ గౌరవము సాక్షి గా ...,
రైతుల కష్టాల సాక్షి గా ....,
సాగుతోంది ... జన  దీక్ష్య ... జగనన్న దీక్ష్య.....