Saturday, January 22, 2011

Indian Premier Leage... వేలం వేయుట చట్టబద్దమా ...?

వేలం  వేయుట చట్టబద్దమా ...?
మన   రాజ్యాంగం  ప్రకారం  మనుష్యులను వేలం  వెయ్యచ్చా  ?
ఇలా అని మన రాజ్యాంగం లో రాసి  ఉందా?
ఇలా వేలం వెయ్యుచ్చు అని ఎవరు చెప్పారు ?
ఇలా వేలం వేసి ఆడటం చట్టబద్దం కాదు , ఇవ్వని చూడాల్సిన ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు ..,
డబ్బులు ఇస్తే ఎంత పని చెయ్యడానికైనా సిద్దం గా వుంది ఈ ప్రభుత్వం ..
ఆవసరమైతే   రాజ్యాంగం  ను కూడా మారుస్తుందే మో  ఈ చేతకాని  ప్రభుత్వం ....
పేద వాడి నోటి కి చేతి నిండా అన్నం పెట్ట లేని ఈ ప్రభుత్వం.. ప్రగల్భాలు పలుకుతుంది...
ప్రపంచం లో పేద  ప్రజల గురించి పట్టించుకోని ఏకైక ప్రభుత్వం ... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ...
-------------------------------- సామాన్య పౌరుడు..

No comments:

Post a Comment