వేలం వేయుట చట్టబద్దమా ...?
మన రాజ్యాంగం ప్రకారం మనుష్యులను వేలం వెయ్యచ్చా ?
ఇలా అని మన రాజ్యాంగం లో రాసి ఉందా?
ఇలా వేలం వెయ్యుచ్చు అని ఎవరు చెప్పారు ?
ఇలా వేలం వేసి ఆడటం చట్టబద్దం కాదు , ఇవ్వని చూడాల్సిన ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు ..,
డబ్బులు ఇస్తే ఎంత పని చెయ్యడానికైనా సిద్దం గా వుంది ఈ ప్రభుత్వం ..
ఆవసరమైతే రాజ్యాంగం ను కూడా మారుస్తుందే మో ఈ చేతకాని ప్రభుత్వం ....
పేద వాడి నోటి కి చేతి నిండా అన్నం పెట్ట లేని ఈ ప్రభుత్వం.. ప్రగల్భాలు పలుకుతుంది...
ప్రపంచం లో పేద ప్రజల గురించి పట్టించుకోని ఏకైక ప్రభుత్వం ... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ...
-------------------------------- సామాన్య పౌరుడు..