Friday, January 21, 2011

మన నాయకులు ..

ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజా నాయుకుడు ఎలా వుండాలి ?
అభివృద్ధి కి అవసరమైతే  కొన్ని ఖటిన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా సిద్దం గా వుండాలి...
ఈ నిర్ణయాలు కొంతమంది కి నచ్చ క పోఇన పాటించి తీరాలి....
ప్రజలకు తెలియక పోతే  తెలిసేటట్టు చెప్పాలి...

పార్టిలు .. ప్రభుత్వాలు .. ముఖ్యం కాదు......... ప్రజలు  ముఖ్యం.. ప్రజాస్వామ్యం ముఖ్యం

No comments:

Post a Comment