Friday, January 21, 2011

ధరలు పెరుగుదల ... ధనం తరుగుదల ...

ధరలు పెరుగుదల ... ధనం తరుగుదల ...

ఒకప్పుడు జేబు నిండా ధనం తీసుకెళ్తే ... సంచి  నిండా నిత్యావసర సరుకులు వచేవి....
కానీ , నేడు సంచి నిండా ధనం తీసుకెళ్తే ...... జేబు నిండా నిత్యావసర సరుకులు వచ్చే పరిస్తితి  ఏర్పడింది .. ఈ ప్రభుత్వం వల్ల..

No comments:

Post a Comment